Ekadashi : వైకుంఠ ఏకాదశిన ఈ వస్తువులను దానం చేయండి
Ekadashi : వైకుంఠ ఏకాదశి ముహూర్తం సమీపిస్తోంది. జనవరి పదో తేదీన ఏకాదశి పురస్కరించుకొని అన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ కమిటీలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వైష్ణవ దేవాలయాల్లో విష్ణు మూర్తిని దర్శించుకోవడంతో పాటు ఎలాంటి వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం...... వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆ రోజు పేదలకు అన్నదానం చేయడం ఉత్తమం. అదేవిదంగా పేదలకు దుస్తులు, పండ్లు దానం చేయడం వలన పుణ్యం దక్కుతుందని వేదంలో చెప్పబడింది. ఇంటిలో మొలకెత్తిన తులసి మొక్కను తెలిసిన వారికి ఇవ్వండి....