Taabu : ఆ గొడవలతోనే టాబు పెళ్లి ఆలస్యం అయ్యింది.
Taabu : తెలుగు చిత్ర పరిశ్రమలో టాబు హీరోయిన్ కు బోలెడంత అభిమానులు ఉన్నారు. ఆమె నటనకు తిరుగులేదు. సుమారు నలభయ్ ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటిగా కొనసాగుతోంది. తెలుగుతో పాటు హింది, తమిళం భాషల్లో కూడా నటించి మెప్పించింది. యాబై ఏళ్ళు దాటినా ఆ తెలుగు పరిశ్రమ ముద్దుగుమ్మ టాబు నేటికీ ఒంటరిగానే ఉంటోంది. 50 ఏళ్ల వయసులో కూడా తన అందానికి ఏమి తక్కువ అంటోంది. తెలుగులో నటించిన సినిమాలు తక్కువే. కానీ అభిమానులు మాత్రం ఎందరో ఉన్నారు. ఇటీవలనే...