smoking : సిగరెట్ తాగితే ఆయుస్సు ఎంత తగ్గుతుందో తెలుసా ?
smoking : పొగతాగడం ఆరోగ్యానికి హాని కరం అని సిగిరెట్ డబ్బాలపై ఉంటుంది. సిగిరెట్ తాగేవారి జీవితాలను ఎలా నాశనం చేస్తుందో పరిశోధనల్లో తేలిపోయింది. సిగరెట్ తాగేవారు వెంటనే మానుకోవాలని పలు పరిశోధన సంస్థలు వెల్లడిస్తున్నాయి. సిగరెట్ తాగేవారి ఆయుస్సు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఒక వ్యక్తి జీవితాన్ని 20 నిమిషాలు సగటున తగ్గిస్తుంది. అంటే ఒక వ్యక్తి రోజుకు 20 సిగరెట్లు తాగితే, అతని జీవితంలో 7 గంటల ఆయుస్సు తగ్గుతుంది. పరిశోధనల ప్రకారం.. ఒక సిగరెట్ పురుషుడి జీవితాన్ని 17 నిమిషాలు,...