Plastic : ఎథిక్ అకాడమీ స్కూల్లో “పేపర్ ఓవర్ ప్లాస్టిక్”
Plastic : మంచిర్యాల పట్టణం జన్మ భూమి నగర్ లోని ఎథిక్ అకాడమీ స్కూల్లో "పేపర్ ఓవర్ ప్లాస్టిక్" వారోత్సవాలను పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులచే తయారు చేయించిన కాగితపు సంచులను పట్టణంలోని పలు వ్యాపార సంస్థలకు పంపిణి చేశారు. ఈ సందర్బంగ డైరెక్టర్ చరణ్ రెడ్డి తల్లి దండ్రులను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం పెరిగితే పర్యావరణం ముప్పు తప్పదన్నారు. ప్లాస్టిక్ వాడకంతోనే వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతున్నదన్నారు. తద్వారా ఆహార ఉత్పత్తులు కూడా కాలుష్యంతో నిండుకుంటున్నాయన్నారు. ప్లాస్టిక్ వాడకం...