Kobbari : కొబ్బరి పువ్వు తో లాభాలు ఎన్నో తెలుసా ?
Kobbari : కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె. కొబ్బరి పువ్వు. కొబ్బరి ముక్కలు. వీటన్నిటిని మనం ఉపయోగించు కుంటాం. ఒక విదంగా చెప్పాలంటే కొబ్బరి కాయను పోషకాలకు గని అని చెప్పవచ్చు. ఎందుకంటే కొబ్బరిలో అనేక రకములైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి తినడం వలన అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి కాయను పగలగొట్టినపుడు పువ్వు కనిపిస్తే ఆనందపడుతాం. పువ్వు వచ్చిందని పడేయకండి. ఆ పువ్వును తినండి. కొబ్బరి పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారసైట్, యాంటీ వైరల్, యాంటీ...