Hundi : తిరుమల ఆదాయం ఎంత పెరిగిందంటే ?

Hundi : తిరుమల, తిరుపతి ఏడు కొండల శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకోడానికి భక్తులు తండోప, తండాలుగా తరలివస్తారు. దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చి తమ మొక్కులు చెల్లిస్తారు. కోరిన కోరికలు తీరడంతో మొక్కిన విదంగా వెంకన్న స్వామికి వివిధ రూపాల్లో కానుకలు చెల్లిస్తారు. ప్రతిరోజూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి 70 వేల నుంచి లక్ష వరకు భక్తులు వస్తుంటారు. వీరందరికి సౌకర్యాలు, వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తోంది తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు. ఇవన్నీ కూడా భక్తులు హుండీ లో...