Adhar card : ఆధార్ కార్డు తో రూ : 50 వేల లోన్
Adhar card : మీ ఆధార్ కార్డు మొబైల్ ఫోన్ నెంబర్ కు లింక్ ఉంటె చాలు. తక్షణమే రూ : 50 వేల ఋణం పొందడానికి అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సమయంలోనే కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆదుకోడానికి పీఎం స్వనిది యోజన అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. పీఎం స్వనిది యోజన అనే పథకం చిరువ్యాపారులతో పాటు వీధి వ్యాపారులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు...