Laxmidevi : లక్ష్మీ దేవిని ఏ పూలతో పూజించాలో తెలుసా ?

Laxmidevi : లక్ష్మీ దేవిని క్రమం తప్పకుండ ప్రతిరోజూ పూజిస్తారు. ఉదయం, సాయంత్రం కూడా కొందరు పూజిస్తారు. నచ్చిన పూలతో పూజిస్తారు. కానీ ఏ పూలతో పూజిస్తే అమ్మవారు కనికరిస్తారో చాలా మందికి తెలియదు. కానీ వేదంలో ఈ విదంగా చెప్పబడింది. శుక్రవారం సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. నీటిలో చిన్న గ్లాస్ పాలను కలుపుకొని స్నానం చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. శుక్రవారం భార్య,భర్తలు ఇరువురు కూడా ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఇలా చేయడం వలన కుటుంబంలో సంతోషం,...