Pavan kalyan : ఆ నటునికి ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్

Pavan kalyan : మెగా స్టార్ చిరంజీవి తో పాటు అతని సోదరులు నాగబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో వారికి వారే సాటి. సహాయ, సహకారాలు అందించడంలో ఆ ముగ్గురు ఎప్పుడూ ముందే ఉంటారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ద్వారా సేవలు అందిస్తున్నారు. కరోనా సమయంలో కూడా చిరంజీవి నటీ, నటులకు ఆర్థిక సహాయం తో పాటు వైద్య పరంగా కూడా సహాయం అందించారు. ఇకపోతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆర్థికంగా ఆదుకోవడంలో...