horse : ఖాళీగా ఉన్నానని గుర్రపుస్వారీ చేస్తోంది..ఆ నటి ఎవరో తెలుసా ?
horse : గుర్రం పై ఉన్న అమ్మాయిని గుర్తుపట్టలేరు. ఎందుకంటే చాలా రోజులైనది. ఆమె ఎవరో తెలుసుకోవాలంటే కొద్దిగా కష్టపడల్సిందే. ఎందుకంటే ఆమె చేతిలో సినిమాలు ఉన్నన్ని రోజులు తన అభిమానులను మత్తెక్కించింది. ఇప్పటివరకు ఆమె నటించిన పలు సినిమాలు అభిమానులు ఆశించిన మేరకు విజయం సాధించలేదు. అయినా ఆమె క్రేజీ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ స్పీడ్. తన గ్లామర్ ఫొటోలతో నిత్యం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇప్పుడు చేతిలో సినిమాలు లేవు. సమయం ఎందుకు వృధా...