Allu Arjun : అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్
Allu Arjun : అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు కావడం, ఒకరోజు జైల్లో ఉండటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. శుక్రవారం ఆయన బెయిల్ మంజూరు కోసం వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న కోర్ట్ ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ పై కేసు నమోదయినది విదితమే. నాంపల్లి కోర్ట్ విధించిన రిమాండ్ ముగిసింది. దింతో ఆయనకు...