Ramcharan : రాంచరణ్ అభిమానులకు శుభవార్త

Ram charan : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్. ఈ సినిమా కౌంట్ డౌన్ మొదలైనది. సినిమా జనవరి పదోతేదీన విడుదలకు సిద్ధమవుతోంది. అభిమానులు గేమ్ ఛేంజ‌ర్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు రామ్ చరణ్ శుభవార్త చెప్పబోతున్నారు. ఇటీవలనే గేమ్ చెంజర్ సినిమాను సెన్సార్ బోర్డు పరిశీలించింది. సినిమా ఒక రేంజ్ లో అదిరిపోయే విదంగా ఉందనే టాక్ అయితే సెన్సార్ బోర్డు నుంచి వచ్చింది. ఇంటర్వెల్ తరువాత సినిమా దద్దరిల్లిపోయేవిదంగా...