CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 6:27 am Posted by : coalbelt 24 News

Population : నేటితో ప్రపంచ జనాభా ఎంతో తెలుసా ?

Population : 2024 సంవత్సరంలో ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకుంటుందని ఈరోజు విడుదలైన అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది.

ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2.0 మరణాలు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతాయని బ్యూరో నివేదిక అంచనా వేసింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

2024 లో జనాభా పెరుగుదల 0.9 శాతం తక్కువగా నమోదైంది.

2024లో అమెరికా జనాభా 26 లక్షలు పెరుగింది.

2025 జనవరిలో ప్రపంచ జనాభా 7.5 కోట్లు పెరుగుతుందని బ్యూరో అంచనా వేసింది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});