Bhadrachalam : భద్రాచలంలో ముక్కోటి ఏకాదశికి భారీ ఏర్పాట్లు
Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశికి ఎండోమెంట్ అధికారులు, ఆలయ కమిటీ, వేదపండితులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటీకే కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష సమావేశాన్ని సంబంధిత వారితో నిర్వహించారు. ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ : 60 లక్షలు మంజూరు చేసింది. శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని అధ్యయనోత్సవాలను వేద పండితులు ప్రారంభించారు. జనవరి తొమ్మిదో తేదీన గోదావరి నదిలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం కార్యక్రమాన్ని...