TDP : చంద్రబాబుకు చేరిన ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ కార్డ్

TDP : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీల పని తీరు ఎలా ఉంది అనే అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు తెప్పించుకున్నది ఎమ్మెల్యేల పనితీరు నివేదిక కాదు... ప్రోగ్రెస్ కార్డు అంటే సరిపోతుంది. చంద్రబాబు రాష్ట్రము విడిపోయిన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో పార్టీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో...