Sukumar : సుకుమార్ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా పేరు తెలుసా ?
Sukumar : ఆర్య సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సుకుమార్. ఆర్య తరువాత జగడం సినిమా తీశారు. జగడం సినిమా సుకుమార్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. టాలీఫుడ్ డైరెక్టర్ లలో సుకుమార్ ఒకరయ్యారు. మహేష్ బాబుతో 1 నేనొక్కడినే సినిమా తీశారు సుకుమార్. ఆ సినిమాను హాలీవుడ్ స్టైల్ లో తీశారు. ఆ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో సైతం వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరైతే సినిమా చూసిన అనంతరం అసలు స్టోరీ అర్థం కాలేదు అని ముక్కుసూటిగా...