Ravi teja : రవితేజకు అర్జెంట్ గా ఏమి కావాలో తెలుసా ?
Ravi teja : తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రవి తేజ సినిమా ఒకటి విజయం సాదించింది అంటే మరో విజయం కోసం అభిమానులు వేచి చూడాల్సిందే. ధమాకా సినిమా అభిమానులకు బోలెడంత ఆనందాన్ని ఇచ్చింది. ధమాకా తరువాత రవి తేజకు విజయాలు లేవు. వరుసగా పరాజయాలే. ధమాకా తరువాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావ్ సినిమాలు కలిసి రాలేదు. వాటి తరువాత ఈగల్, మిస్టర్ బచ్చన్, సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు రవితేజ. అవి కూడా రవితేజకు చేదునే మిగిల్చాయి. వరుసగా...