Rasmika : రశ్మిక వివాహం ఎవరితో తెలుసా ? బయటపెట్టిన నిర్మాత.
Rasmika : తెలుగు చిత్ర పరిశ్రమ హీరోయిన్ రశ్మిక ప్రస్తుతం తీరిక లేకుండా ఉంది. పుష్ప-1, 2 సినిమాలతో తన సత్తా ఏమిటో చూపించింది. తన టాలెంట్ కు తిరుగులేని విదంగా తయారైనది రశ్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదుకు పైగా సినిమాలు ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు ఇక ఎదురులేదు అనే విధంగా ఆమె తయారైనది. రశ్మిక ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నదా ? లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నదా అనేది కూడా స్పష్టత లేదు. ఇప్పటి వరకు కూడా రశ్మిక...