CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 7:49 am Posted by : coalbelt 24 News

Rasmika : రశ్మిక వివాహం ఎవరితో తెలుసా ? బయటపెట్టిన నిర్మాత.

Rasmika : తెలుగు చిత్ర పరిశ్రమ హీరోయిన్ రశ్మిక ప్రస్తుతం తీరిక లేకుండా ఉంది. పుష్ప-1, 2 సినిమాలతో తన సత్తా ఏమిటో చూపించింది. తన టాలెంట్ కు తిరుగులేని విదంగా తయారైనది రశ్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదుకు పైగా సినిమాలు ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు ఇక ఎదురులేదు అనే విధంగా ఆమె తయారైనది.

రశ్మిక ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నదా ? లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నదా అనేది కూడా స్పష్టత లేదు. ఇప్పటి వరకు కూడా రశ్మిక తన పెళ్లి విషయాన్నీ కూడా ఎక్కడ బయట పెట్టలేదు. రశ్మిక కూడా తెలుగు సినిమాకు చెందిన ఒక యంగ్ హీరోతో స్నేహ పూర్వక వాతావరనాన్ని కొనసాగిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాత రశ్మిక పెళ్లి విషయాన్నీ బయట పెట్టారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఆమె పెళ్లి విషయాన్ని బయట పెట్టారు. త్వరలోనే రశ్మిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టుగా చెప్పేశారు. కానీ కాబోయే పెళ్లి కొడుకు పేరు మాత్రం చెప్పలేదు. ఒకవేళ అడిగినా చెప్పడు అనే అనుకుంటున్నారు చిత్రపరిశ్రమలో. ఏది ఏమైనప్పటికి రశ్మికతో కలిసి పనిచేస్తున్న నిర్మాత నాగ వంశీ ఆమె పెళ్లి విషయాన్ని బయట పెట్టారంటే, కొద్దీ రోజుల్లోనే రశ్మిక పెళ్లి కూతురు కావడం ఖాయం అని చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});