pavan kalyan : హరి హర వీరమల్లు మొదటి గీతం వచ్చేస్తోంది. ఎప్పుడో తెలుసా ?
pavan kalyan : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన హీరో పవన్ కళ్యాణ్. అయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం. మరో వైపు నటన. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు సినిమాలను పూర్తి చేయనున్నారు. అందులో హరి హర వీరమల్లు ఒకటి. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణ. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస కెమెరా చేతబట్టారు....