Mehreen : న్యూ ఇయ‌ర్ కు కొత్త లుక్ ఇచ్చేసిన ఆ నటి ఎవరో తెలుసా ?

Mehreen : కృష్ణ గాడి వీర ప్రేమ‌గాథ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ మెహ్రీన్ పీర్జాదా. మొదటి సినిమాతోనే ఆమె బోలెడంత మంది అభిమానులను సంపాదించుకొంది. మొదటి సినిమా కూడా విజయవంతం అయ్యింది. కృష్ణ గాడి వీర ప్రేమ‌గాథ సినిమా తరువాత మెహ్రీన్ పీర్జాదా కు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయినప్పటికీ ఆమె ఆశించినంత విజయం దక్కలేదు. సినిమాలకు కొద్దిరోజుల పాటు దూరంగా ఉంది. అయినా తన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. దింతో ఆమె తన...