Mahesh babu : మహేష్ బాబు కొత్త సినిమాకు కుదిరిన ముహూర్తం. దర్శకుడు ఎవరో తెలుసా ?

Mahesh babu : మహేష్ బాబు కొత్త సినిమాకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. మహేష్ బాబు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరపడనుంది. జ‌న‌వ‌రి 2న SSMB29 పేరుతో అధికారికంగా లాంచ్ కాబోతుంది.ఇంతకూ దర్శకుడు ఎవరనుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా దర్శకుడు రాజమౌళి , మహేష్ బాబుతో సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాజమౌళి కళ నిజం కాబోతోంది. కొత్త సినిమా SSMB29 కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని దర్శకుడు రాజమౌళి కార్యాలయంలోనే ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం....