Ellamma : “ఎల్లమ్మ ” ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా ?

Ellamma : జబర్దస్త్ నటుడు వేణు బలగం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక వెనుదిరిగి చూడకుండానే తన రెండో సినిమా కోసం రంగంలోకి దిగారు. బలగం సినిమా మాదిరిగానే తన రెండో సినిమా పెద్ద హిట్ సాధించాలని మంచి కథతో సిద్ధమయ్యారు. ఆ రెండో సినిమా పేరే "ఎల్లమ్మ " ఎల్లమ్మ షూటింగ్ మొదలైనది. కానీ ఎందుకో ఆలస్యం అవుతోంది. ఆలస్యం కావడానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ, ప్రధాన కారణం ఒక్కటే. హీరో తో పాటు ఎల్లమ్మ...