Telangana : తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త
Telangana : గత ఏడాది నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధులు తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లు దర్శనం వెళ్లినా కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే విదంగా వారు పంపిన సిపార్సు లేఖలను సైతం టీటీడీ అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సమస్య వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు....