Tea : అశ్వగంధం చాయ్… ఎన్నో లాభాలు…
Tea : అశ్వగంధం ఒక మూలికా. ఇది ఆయుర్వేదం అనే అందరికి తెలుసు. కానీ ఈ మూలికను ప్రతిరోజూ ఎదో ఒక రూపంలో తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిదంగా ఒక చిక్కటి చాయ్ ఈ మూలికతో తయారు చేసుకొని తాగితే శరీరానికి బోలెడన్ని లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధo రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గర్భవతులు, పాలిచ్చే స్త్రీలు అశ్వగంధం టీ తాగకూడదు. నిద్రలేమిని తగ్గించి, మనస్సును ప్రశాంతంగా చేస్తుంది....