Prabas : డార్లింగ్…. డ్రగ్ అవసరమా ?
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఇప్పుడు అయన కెమెరా ముందుకు వచ్చారు. కొత్తగా తన అభిమానులకు కనిపించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక చొరవ తీసుకోంది. కఠినమైన నిర్ణయాలు చట్టప్రకారం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు భాద్యతగా రెబల్ స్టార్ ముందుకు వచ్చారు. తాను కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. దానికి సంబందించిన వీడియో ను కూడా విడుదల చేశారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏమున్నదంటే.... జీవితంలో...