Poor CM : దేశంలో అతి తక్కువ సంపద ఉన్న ముఖ్యమంత్రి ఎవరో తెలుసా ?

Poor CM : దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, పోలీస్ కేసులకు సంబంధించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఏడీఆర్ వెల్లడించిన నివేదికల ప్రకారం అత్యంత సంపద ఉన్న ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని అతి తక్కువ సంపద ఉన్న ముఖ్యమంత్రి వివరాలను కూడా బయటపెట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలో అతి తక్కువ సంపద ఉన్న ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె సంపద కేవలం రూ : 15 లక్షల విలువైన ఆస్తులు...