Mla Malla reddi : జిమ్ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి బిజీ బిజీ
కసరత్తులు చేస్తున్న మల్లారెడ్డి యూత్ తో కలిసి పోటీపడుతున్న మల్లారెడ్డి ఏడు పదుల వయసులోనూ కసరత్తులు Mla Malla reddi : బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. మల్లారెడ్డి మాట్లాడినా, గంతులేసినా వార్తల్లో నిలిచిపోతారు. తనదయిన శైలిలో మాట్లాడుతూ రెచ్చిపోతారు. ప్రతిసారి తన కంటూ ఏదో ఒక సంఘటనను సృష్టిస్తారు. తన గురించి తానూ గొప్పగా చెప్పుకోవడంలో కూడా రెచ్చిపోయి మాట్లాడుతారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. మల్లారెడ్డి ఈ సారి జిమ్‌లో...