Game change : గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ చేంజ్ అయ్యేనా ?

Game change : దిల్ రాజు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ సినిమా నిర్మించారు. ఇందులో హీరోగా రామ్ చరణ్ నటించింది అందరికి తెలిసిందే. కీలక పాత్రలో తెలుగు అమ్మాయి అంజలి నటించింది. ఇటీవలనే రామ్ చరణ్ అభిమానులు విజయవాడలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ కట్ అవుట్ పై హెలికాఫ్టర్ తో పూలవర్షం కురిపించి అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు తో పాటు చిత్ర బృందం, అభిమానులు...