Flowers : వాడిన పూలు దేవుడి వద్ద ఉంటే ఏమవుతుంది ?
Flowers : ప్రతిరోజూ నచ్చిన దేవుడికి పూజ చేస్తారు. పూజ సమయంలో హారతి ఇస్తారు. పూలు పెడుతారు. అగర్బత్తి వెలిగిస్తారు. మరుసటి రోజు యధావిధిగా పూజ చేస్తారు. కానీ కొందరు ముందు రోజు పెట్టిన పూలు తీసివేసి తాజా పూలు పెడుతారు. కొందరు వాడిన పూలు తీసివేయరు. వాడిన పూలు దేవుడి వద్ద నుంచి తీసివేయకుండానే పూజ చేస్తే ఏమవుతుందో చాలా మందికి తెలియదు. కానీ వాడిన పూలు ఏ రోజుకు ఆరోజు తీసివేయాలని వేద పండితులు చెబుతున్నారు. వాడిన పూలు వదిలేస్తే ఇంట్లో...