Venkatesh :హీరో వెంకటేష్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో తెలుసా ?

Venkatesh : తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి డి. రామానాయుడు. ఆయన సినీ వారసుడు విక్టరీ వెంకటేష్ హీరో గా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. రామానాయుడు కు ఒక అలవాటు ఉంది. సినిమా తీసున్నారు అంటే ఆ సినిమా కథకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం చదువుతారు. చదివిన తరువాతనే సినిమా తీయాలా, వద్దా అని నిర్ణయం తీసుకుంటారు. రామానాయుడు కథ నుంచి మొదలుకొని షూటింగ్ పూర్తయ్యే వరకు ఎక్కడ కూడా రాజీ పడరు.క్వాలిటీకి ప్రాధాన్యత...