Thirupathi : ఉత్తర ద్వార దర్శనంకు రోజుకు ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారో తెలుసా ?
Thirupathi : తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతున్నాయి. ఆ ఏడుకొండల వెంకన్నను ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. ఉత్తర ద్వార దర్శనం జనవరి పదో తేదీ నుంచి 19 తేదీ వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకోడానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దర్శనం కోసం టికెట్ పొందిన వారికి మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. దర్శనం కోసం వస్తున్న భక్తుల సౌకర్యార్థం సాధారణ దర్శనం...