Srisailam: శ్రీశైలం లో 11 రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు
Srisailam: శ్రీ శైలం మహా పుణ్యక్షేత్రం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ప్రధానమైన పండుగలతో పాటు శివరాత్రి, కార్తీక్ పౌర్ణమి, శ్రావణ మాసములో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అదే విదంగా సెలవు రోజుల్లో కూడా భక్తులు శివుడి దర్శనం కోసం తరలివస్తారు. ఈ రద్దీని తట్టుకోడానికి ఆలయ కమిటీ, అధికారులు ఏర్పాట్లలో ఎక్కడ కూడా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫిబ్రవరిలో మహాశివరాత్రి వేడుకలు రాబోతున్నాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు...