Oil : ఆ నాలుగు రకాల నూనెలు గుండెకు బలమని మీకు తెలుసా ?

Oil : వంట నూనెలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కానీ నూనెతో చేసిన పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు తింటే ఆరోగ్యానికి అంతగా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనె ఎక్కువగా వాడటం వలన గుండె జబ్బులు వస్తున్నాయని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఆ నాలుగు రకాల నూనెలు వంటలో ఉపయోగిస్తే గుండె జబ్బులు రావని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో కూడా వాటి గురించి తెలుసుకుందాం. సన్ ఫ్లవర్ ఆయిల్ : ఈ నూనెలో విటమిన్ ఇ ఉంటుంది....