Carrot : క్యారెట్ లాభాలు…నమ్మలేని నిజాలు

Carrot : క్యారెట్ అనేది ఒక దుంప గడ్డ. దీన్ని ఎక్కవగా కూర వండుకొని తింటారు. కానీ జ్యూస్ చేసుకొని తాగే వారు తక్కువగా ఉంటారు. క్యారెట్ జ్యూస్ వలన శరీరానికి నమ్మలేని నిజాలు ఉన్నవనే విషయం చాలా మందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం. క్యారెట్ తింటే దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. షుగర్ అదుపులో ఉంటుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్‌ టోన్‌ మెరుగవుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కణాలను...