CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 30 December 2024, 7:15 am Posted by : coalbelt 24 News

Carrot : క్యారెట్ లాభాలు…నమ్మలేని నిజాలు

Carrot : క్యారెట్ అనేది ఒక దుంప గడ్డ. దీన్ని ఎక్కవగా కూర వండుకొని తింటారు. కానీ జ్యూస్ చేసుకొని తాగే వారు తక్కువగా ఉంటారు. క్యారెట్ జ్యూస్ వలన శరీరానికి నమ్మలేని నిజాలు ఉన్నవనే విషయం చాలా మందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం.

క్యారెట్ తింటే దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. షుగర్ అదుపులో ఉంటుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్‌ టోన్‌ మెరుగవుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కణాలను ఆరోగ్యముగా ఉంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

క్యారెట్ జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ధమనులు ఆరోగ్యాంగా ఉంటాయి. అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజూ తిన్నచో తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫైబర్‌ కంటెంట్ అధికంగా ఉంటుంది. మలబద్దకం, అజీర్తి ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});