Thirumala : ఆ పది రోజులు తిరుమలలో దర్శనం రద్దు
Thirumala : తిరుమల, తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు ఎంత కష్టమైన అనుభవిస్తారు. ఖర్చుకు సైతం వెనుకాడరు. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోప, తండాలుగా స్వామి దర్శనం కోసం తరలి వస్తారు. దర్శనం తో పాటు స్వామి లడ్డు ప్రసాదం కూడా ఇష్టపడుతారు. గంటల తరబడి లైన్ లో ఉంది స్వామి ని దర్శనం చేసుకుంటారు. తిరుమల, తిరుపతి దేవస్థానం నిర్వాహకులు ఇప్పుడు పది రోజుల పాటు దర్శనం రద్దు చేశారు. పది రోజులపాటు దర్శనం...