Journey : ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలో తెలుసా?
Journey : ప్రయాణంలో కొందరికి వాంతులు అవుతుంటాయి. కొందరికి రైల్లో ప్రయాణిస్తే వాంతులు. మరికొందరికి బస్సులో ప్రయాణిస్తే వాంతులు. ఇంకొందరికి కారులో ప్రయాణిస్తే వాంతులు. ఇలా ఒక్కొక్కరికి ప్రయాణంలో వాంతులు అవుతుంటాయి. ఈ వాంతులు ప్రయాణంలో రాకుండా ఉండాలంటే ఏమి చేయాలనేది ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. ప్రయాణం చేయడానికి ముందు తినరాదు. కనీసం ఒక గంట ముందు తినాలి. తేలికపాటి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. నూనెలో వేయించిన పదార్తాలను అసలే తినరాదు. ప్రయాణంకు పది నిముషాలు ముందు నిమ్మ బిళ్ళలు,...