Curd : రాత్రిపూట చలికాలం పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా ?

Curd : భోజనంలో చివరి ముద్ద పెరుగుతో తింటేనే చాలా మందికి తృప్తి అవుతుంది. పెరుగు లేకుండా భోజనం చేయడమనేది చాలా మందికి ఇష్టముండదు. చివరగా ఎవరైన పెరుగు ఉందా అని అడుగుతారు. పెరుగు లేదంటే అసంతృప్తికి లోనవుతారు. కానీ చలికాలంలో రాత్రి పూట పెరుగు తింటే శరీరంలో ఏమిజరుగుతుందో చాలా మందికి తెలియదు. తింటే ఏమవుతుందో తెలుసుకుందాం.... జీర్ణ సమస్యలు ఉన్నవారు చలికాలంలో రాత్రి పూట పెరుగు తినరాదు. పెరుగు లో ప్రోటీన్, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి తొందరగా జీర్ణం కావు....