TTD : ఆ ఒక్క రోజే వైకుంఠద్వార దర్శనం టికెట్ ఇస్తారు.

TTD:ఏడుకొండలపై వెలసిన తిరుమల,తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా దర్శనంను ఘనంగా నిర్వహించడానికి టిటిడి అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకునే విధంగా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి భక్తుడు స్వామి దర్శనం చేసుకొని వెళ్లెవరకూ ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి అన్న ప్రసాదం, స్వామి లడ్డు ప్రసాదం, పొంగలి, వడ పంపిణి చేయడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠ ద్వారా దర్శనం జనవరి 10,11,12 తేదీల్లో ఉంటుంది. ఈ మూడు...