Tablet : పారాసిటిమోల్ ట్యాబ్లెట్స్ ఏ వయసు వారికి అవసరమో తెలుసా ?
Tablet : తలనొప్పి వస్తోంది... పారాసిటిమోల్ వేసుకో... ఒంట్లో కాస్త జ్వరం ఉంది... పారాసిటిమోల్ వేసుకో.... ఒళ్ళు నొప్పులు ఉన్నవి ....అయితే పారాసిటిమోల్ వేసుకో... ఇలా వయసుతో సంబంధం లేకుండా ఎవరు పడితే వాళ్లు పారాసిటిమోల్ వేసుకుంటారు. కానీ ఏ వయసు వాళ్ళు పారాసిటిమోల్ మందు గోలి వేసుకోవాలో చాలా మందికి తెలియదు. ఒకవేళ వయసుతో సంబంధం లేకుండా వేసుకుంటే ఏమవుతుందో తెలుసా ? ఏ వయసు వారికి ఆ గోలి అవసరమో కూడా తెలుసుకుందాం... పెద్దలు, పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారికి...