sridevi : శ్రీదేవి మనవరాలిగా , ప్రియురాలిగా, భార్యగా ఏ హీరోతో నటించిందో తెలుసా ?

sridevi : ప్రముఖ నటి తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. తెలుగు సినిమాల్లోకి ఆమె వచ్చే నాటికీ జయప్రద, జయసుధ పరిశ్రమను ఏలుతున్నారు. వీళ్ళతో పోటీని తట్టుకొని చిత్ర పరిశ్రమలో తన సత్తా ఏమిటో చూపించింది శ్రీదేవి. అయితే శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒకే హీరోతో మనవరాలిగా, ప్రియురాలిగ, భార్యగా నటించి మెప్పించింది. ఆ హీరో ఎవరంటే..... తెలుగు చిత్ర పరిశ్రమకు వెన్నుముకలా నిలిచిన ఎన్టీ రామారావు చలన చిత్ర రంగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లో...