Sridevi : ఒక హీరోతో శ్రీదేవి తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించింది. ఆ హీరో ఎవరో తెలుసా ?

Sridevi : తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీదేవి బాలనటిగా ప్రవేశించింది. తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్థంభమైన ఎన్టీ రామారావు తో బడిపంతులు సినిమాలో నటించి బాల నటిగా ఆరోజుల్లునే ప్రేక్షకులను మెప్పించింది. బాల నటి గా ప్రవేశించి అగ్ర హీరోలతో కూడా నటించి తన సత్తా ఏమిటో చూపించింది. ఎన్టీ రామారావు నుంచి మొదలు కొని అక్కినేని నాగేశ్వర్ రావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు తదితరులతో హీరోయిన్ గా తన నటనతో బోలెడంత మంది అభిమానులను సంపాదించుకొంది. పదహారేళ్ల వయసు సినిమాతో...