Health : క్యాబేజి తో ఎన్నో లాభాలు….మీకు తెలుసా ?

Health : నిత్యం మనం తినే ఆకుకూరలు, కూరగాయలు మన శరీరాన్ని కాపాడుతాయి. ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్య పరంగా రక్షణ ఇస్తుంది. క్యాబేజి కూడా మన ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు శరీరానికి కూర రక్షణ ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్‌, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. గుండె, క్యాన్సర్‌ సమస్యల నుంచి కాపాడుతుంది. మధుమేహం బాధితులకు రక్షణగా ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్ కే, సీ అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికీ ఎంతో ఉపయోగ పడుతుంది....