Sri sylam : శ్రీశైలం ఆలయ చరిత్రకు దొరికిన కీలక ఆధారాలు

Sri sylam : శక్తి పీఠాలకు, జ్యోతిర్లింగాలకు భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. జ్యోతిర్లింగం, శక్తి పీఠంలను దర్శించి తమ భక్తిని చాటుకున్న వారు ఎందరో ఉన్నారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉండటంతో శ్రీశైలం దేవస్థానంను ఎంతో పవిత్రంగా భక్తులు భావిస్తారు. తాము శ్రీ పర్వతం భక్తులమని, శ్రీశైల దాసులమని క్రీస్తు శకం 300 సంవత్సరాల క్రితమే ఇక్ష్వాకులు ప్రకటించుకున్నట్టుగా శాసనాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు శకం 300 ఏళ్ల క్రితమే శ్రీశైలం...