Sleep : ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఏమవుతుందో తెలుసా ?

Sleep : మంచంపై నిద్రపోడానికి వెళ్లారంటే ఏ దిక్కు అనేది చూడరు. ఏ దిక్కు అయినా పరవాలేదు. నిద్ర పోవాల్సిందే అంటారు కొందరు. కొందరు తూర్పు దిక్కున తల పెట్టి నిద్రపోతారు. కొందరు ఉత్తరం వైపు తల పెట్టి పడుకుంటారు. కానీ ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోతే ఏమవుతుందో చాలా మందికి తెలియదు. తెలియకనే నిద్రపోతారు. ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. పద్ధతులు, వేదం గురించి పట్టించుకోని వారు ఉత్తరం వైపు తలపెట్టి పట్టుకుంటారు. ఉత్తరం వైపు యమదూతలు...