Police : సంధ్య థియేటర్‌ ఘటనపై పోలీసులు కీలక ప్రకటన

Police : సంధ్య థియేటర్‌ ఘటనపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా పోలీస్ శాఖపై తప్పుడు ప్రచారం చేసిన నేపథ్యంలో చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జరిగిన ఘటనపై ఇప్పటికే విచారణ మొదలైనది. కాబట్టి తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేయడం సరికాదన్నారు. ఎవరిదగ్గర అయినా ఘటనకు సంబంధించిన ఆధారాలు ఉంటె ఇవ్వాల్సిందిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కోరింది. కావాలని ఎవరైనా తప్పుడు...