Mirchi : పచ్చి మిరపకాయలతో బోలెడు లాభాలు…తెలుసా ?
Mirchi : చూడటానికి ఆకుపచ్చ రంగులో చూడ ముచ్చటగా ఉంటాయి పచ్చి మిరప కాయలు. కొరికి చుస్తే ...ఆ ఆమ్మో ఎంత గాటో అంటాం. కానీ ఆ పచ్చి మిరపకాయలు నిరంతరం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పచ్చి మిరపకాయల్లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఐరన్, పొటాషియం, విటమిన్లు సి, విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ కూడా శరీర పనితీరుకు ఎంతో ఉపయోగపడుతాయి. మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. వేగవంతమైన...