Jaggery : బెల్లం ముక్క…ఆరోగ్యం పక్కా…
Jaggery : వాయు కాలుష్యం. హోటల్ కు వెళితే నాణ్యతలేని ఆహారం. ఇంటి నుంచి బయటకు వెళితే దుమ్ము. వీటన్నిటిని శరీరం తట్టుకోవడం ఈ రోజుల్లో కష్టమే అవుతుంది. అంతే కాదు ఆరోగ్యం కూడా చెడిపోతుంది. వీటి నుంచి శరీరం రక్షణ పొందాలంటే ఎదో ఒక మార్గాన్ని ప్రతి ఒక్కరు వెతుక్కోవాల్సిందే. ఆరోగ్యం పక్కా ఉండాలంటే బెల్లం ముక్క సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. వాయు కాలుష్యం నుంచి కాపాడుతుంది. బెల్లంలో పొటాషియం,...