CM : 26న సీఎం తో సినీ ప్రముఖుల బేటీ ….
CM : పుష్ప-2 సినిమా చూడటానికి సంధ్య థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడం..... అక్కడే తొక్కిసలాట జరగటం.... రేవతి అనే మహిళ చనిపోవడం...ఆమె కుమారుడుశ్రీ తేజ కోమాలోకి వెళ్లడం తెలిసిందే. అయితే ఈ విషయం అటు రాజకీయ వర్గాలతో పాటు సినీ పరిశ్రమలో సైతం తుఫాన్ రేపింది. ప్రతిపక్షాల్లో సైతం అల్లు అర్జున్ విషయాన్నీ కొందరు సమర్ధించడం, మరికొందరు విమర్శించడం జరిగింది. అల్లు అర్జున్ ఒక రోజు జైలు కు వెళ్లడం, వెంటనే బెయిల్ రావడం కూడా జరిగింది. అల్లు అర్జున్...